'సంక్రాంతికి వస్తున్నాం’టివి, ఓటీటీ,లో నేడే విడుదల: విక్టరీ వెంకటేశ్- ఆనిల్ రావిపూడి కాంబినేషన్. లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఇవాళ టీవీ, ఓటీటీలోకి రానుంది. సా.6గంటలకు జీతెలుగు ఛానల్లో, జీ5 యాప్లో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన కొద్దిరోజులకు టీవీలో ప్రసారం చేస్తారు. కానీ ఈ మూవీని ఒకేసారి TV, OTTలోకి వదులుతుండటం గమనార్హం. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
Comments