అక్రమ అరెస్టులను త్రీవ్రంగా కండిస్తునాం : రాష్ట్ర రైతంగానికి అండగా బి ఆర్ ఎస్ పార్టీ

Madupa Santhosh CEO
అక్రమ అరెస్టులను త్రీవ్రంగా కండిస్తునాం : రాష్ట్ర రైతంగానికి అండగా  బి ఆర్ ఎస్ పార్టీ
Adilabad: అక్షర తెలంగాణ : 
- ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎదురుకుంటాం
- ప్రజల తరుపున పోరాటం చేస్తాం*
- మీ కుట్రలకు కుతంత్రాలకు అదిరేది లేదు బెదిరేది లేదు
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మాజీ సర్పంచుల సంఘము జిల్లా అధ్యక్షులు  తిరుమల్ గౌడ్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు
నేడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలను  గౌరవ బోథ్ శాసన సభ్యులు  అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న గుడిహత్నూర్ మండల బి ఆర్ ఎస్. నాయకులని  ఎస్ ఐ మహేందర్  వారి బృందానితో కలిసి 
హౌస్ అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష  బి ఆర్ ఎస్. పార్టీ చేస్తున్న  ప్రజా పోరాటానికి ప్రభుత్వ అధికారంతో గుడిహత్నూర్ మండల BRS పార్టీ నాయకులను నేడు హౌస్ అరెస్టు చేయడం సారి కదాని బి ఆర్ ఎస్  పార్టీ సీనియర్ నాయకులూ సర్పంచుల సంఘము జిల్లా అధ్యక్షులు *శ్రీ తిరుమల్ గౌడ్* గారు మాట్లాడుతూ. 
రాష్ట్ర పేద ప్రజలకు మోసం చేస్తూ ఇస్తానన్న హామీలు నెరవేర్చకుండా ప్రజలను రైతులను. యావత్ మహిళా లోకాన్ని మభ్య పెడ్తున్న రేవంత్ సర్కారు కి వ్యతిరేకంగా BRS పార్టీ చేస్తున్న పోరాటానికి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేయడం మంచిది కాదని  మీరు కొనసాగిస్తున్న నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు చేరమగీతం పాడడం తథ్యం అని అన్నారు 
మీ కుట్రలకు కుతంత్రాలకు అదిరేది బెదిరేది లేదని.. 
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజల తరుపున పోరాటం చేస్తామని అన్నారు
Comments