ధర్మారం గ్రామపంచాయతీ మహిళ పరిశుద్ధ కార్మికులను ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు తలమ్మకి రవీందర్ శెట్టి ఆధ్వర్యంలో
ఘనంగా సన్మానించి వారికి చీరలు పంపిణీ చేసి వాళ్ళ పనితీరును కొనియాడి వారి కష్టాలను సుఖాలను అడిగి తెలుసుకుని వారిని ఘనంగా సన్మానించి వాళ్ల పని తీరును కొనియాడారు. ధర్మారం గ్రామానికి చెందిన గృహిణి బీరెల్లి సంధ్యారాణి అనే మహిళకి
ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా
కుట్టు మిషన్ పంపిణీ చేసి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ శెట్టి లయన్ జిల్లా జోనల్ చైర్మన్కామని శ్రీనివాస్ మరియు లయన్ జిల్లా కోఆర్డినేటర్ సామా ఎల్లారెడ్డి లయన్ కార్యదర్శి ఎండి ముజాహిద్ సెక్రెటరీ కట్ట రమేష్ , లయన్ Vp (1) ఇప్ప మల్లేశం లయన్ క్లబ్ సభ్యులు చింతపండు నర్సింగం సార్ విట్ట రవి మరియు అక్కనపల్లి చంద్రయ్య ఈగమ్ ప్రసాద్ మరియు పంచాయతీ కార్యదర్శి రవికుమార్ గారు పంచాయతీ కరోబార్ దేవి కిరణ్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ఏఎన్ఎంలు ,ఆశ వర్కర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comments