ముంబయి.లో బిసి సి ఐ నమన్ అవార్డులు. సచిన్ టెండూల్కర్ కు జీ విత సాఫల్య పురస్కారం
ముంబయి: క్రీకెట్ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను బీసీసీఐ నామన్ అవార్డు (BCCI Naman Awards)లతో సత్కరించింది. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమ క్రికెటర్లకు పురస్కారాలు అందజేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు జీవిత సాఫల్య పురస్కారంతో బీసీసీఐ (BCC I) గౌరవించింది. సీకే నాయుడు పేరుతో ఇస్తున్న ఈ పురస్కారానికి ఈ సారి సచిన్ ఎంపికయ్యాడు. 2023-24 సీజన్కు గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గాగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది.
Comments