పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన గుడిహత్నూర్ మండల BRS పార్టీ నాయకులూ

Madupa Santhosh CEO

పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న దృఢ సంకల్పంతో పలు కాలనీల్లో విధి దీపాలు

ఆనందంతో హర్షం వ్యక్తంచేసి అభినందనలు తెలిపిన ప్రజలు మహిళలు యువకులు



గుడిహత్నూర్ గ్రామంలోని ఆయా కాలనీల్లో అంధకారంతో సతమవుతున్న ప్రజల సౌకర్యార్ధం గౌరవ బోథ్ శాసన సభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారి ఆదేశానుసారం గ్రామంలోని SC కాలనీ మరియు రాజీవ్ నగర్ కాలనీ. Word No 1. కాలనీ. బుడగజంగం కాలనీ.
బుద్ధ కాలనీ. తో పాటు
 జవహర్ నగర్ కాలనీ లలో
నేడు హైమాస్ లైట్ నిర్మాణానికి భూమి పూజను చేసి ప్రారభించారు..
మండల నాయకులూ మాట్లాడుతూ గ్రామా అభివృద్ధిలో భాగంగా ఏ ఒక్కరు చీకటిలో ఉండకుండా వెలుగులతో సౌకర్యంగా ఉండడమే మా తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని విధుల్లో లోనే కాకుండా తమ కుటుంభంలో కూడా వెలుగులు నింపి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని ఎటువంటి సహాయ సహకారాలు అయినా ఎప్పటిలగే ముందు ఉంటామని అన్నారు...
ఈ సందర్భంగా గ్రామం తరుపున ప్రజల తరుపున యావత్ గ్రామా యువకుల తరుపున గౌరవ బోథ్ శాసన సభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ సంజీవ్ ముండే గారు. గ్రామా మాజీ సర్పంచ్ సమాజ సేవకులు పవార్ రవినాయక్ గారు. జిల్లా నాయకులూ జాదవ్ రమేష్ గారు.
మండల శాఖ సీనియర్ నాయకులూ మాధవ్ కేంద్రే గారు. సిద్దార్థ్ సాసనే గారు. MD గౌస్ గారు. వసీం ఖాన్ గారు. కళ్లేపల్లి దేవేందర్ గారు.  గౌతమ్ పవార్ గారు తదితరులు ఉన్నారు

Adilabad news

Comments