శివుపల్లి వరమ్మ ఆదర్శనీయురాలు.- దరువు అంజన్న.

Madupa Santhosh CEO
- శివుపల్లి వరమ్మ ఆదర్శనీయురాలు.
- యోగ్యులైన కొడుకులకు జన్మనిచ్చిన వరమ్మ -దరువు అంజన్న.
-  వరమ్మ సంఘ సేవ మరువలేనిది -మోహన్ బైరాగి

   పెద్దపల్లి : అక్షర తెలంగాణ : ప్రతినిధి : జనవరి 30 :  పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ 
గ్రామ నివాసి అయినా శివుపల్లి వరమ్మ, అకాల మరణం సమాజానికి తీరనిలోటని ప్రముఖ కవి గాయకులు ఓయూ జెఏసి నేత దరువు అంజన్న ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు, వరమ్మ సమాజానికి ఇద్దరు గొప్ప కొడుకులను అందించిన ఖ్యాతి ఆమెకే దక్కుతుందని శివ పల్లి రాజేశం రాజకీయంగా సామాజికంగా ఎంతో సేవలందించిన వ్యక్తి అని ఆయన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారని అదేవిధంగా చిన్న కొడుకు శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగిగా తన వృత్తిలో ప్రావీణ్యత సాధిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారని తెలియజేశారు,
 ప్రముఖ కవి మోహన్ బైరాగి సంతాపం వ్యక్తం చేస్తూ వరమ్మ చేసిన సంఘ సేవ మరువలేనిదని ఆయన కొనియాడారు, ఈ కార్యక్రమంలో క్రాంతి కళాబృందం రాష్ట్ర అధ్యక్షులు వెంకటాచారి, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నాయకులు అనిపెద్ది వేణుగోపాల్, శ్రీరాముల వేణుగోపాల్, ప్రముఖ సంఘ సేవకులు చిలుకూరి వీరాచారి, రాళ్ల బండి నరసింహాచారి, సంఘ సేవకులు సిరిగిరి రంగారావు, పాములపర్తి వేణుగోపాల్, చింతల రాజేశ్వర్, చెల్లోజు రాజు, పాలోజు చారి, సిలివేరి సత్యనారాయణ, విశ్వనాధుల కిషన్, రేవోజు ప్రవీణ్, కాంబోజి నవీన్ కుమార్, దుంపేట రవీందర్, ఊదారపు కనకాచారి,
Comments