ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా స్పెషల్ ఆఫీసర్ అదిలాబాద్ మున్సిపాలిటీ.

Madupa Santhosh CEO
సోమవారం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా భాద్యతలు స్వీకరించిన అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలో నీ  వివిధ విభాగాలలో నీ పని బాధ్యతలను వారి వారి అనుగుణంగా ప్రజలకు తొందరగా చేరువయ్యే విధంగా సహకరిస్తానని తెలిపారు
Comments